బాలీవుడ్ లో ఇప్పుడు శృంగారభరిత చిత్రాలు బాగా వస్తున్నాయి. అయితే ఇలాంటి సినిమాలు బి గ్రేడ్ హీరోయిన్లు చేయడం పెద్ద విషయం కాకపోయినా..టాప్ హీరోయిన్లు చేస్తే మాత్రం సంచలనమే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ టాప్ హీరోయిన్ బాత్ రూమ్ సన్నివేశాలు నెటిజన్లను ఆశ్చర్య పరుస్తున్నాయి.  బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన ప్రియాంకా చోప్రా అంటే తెలియని వారు ఉండరు. ఈ అమ్మడు మంచి సింగర్ కూడా ఇప్పటికే ఎన్నో షో లు ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించింది.  క్రిష్ సినిమాతో అందరినీ ఆకర్శించిన ఈ అమ్మడు ఆ మద్య హాట్ హాట్ గా ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఔరా అనిపించింది.

తెలుగులో రాంచరణ్ సరసన ‘తుఫాన్’ సినిమాలో కూడా నటించింది. అయితే ప్రియాంకా చోప్రా హాలీవుడ్ టెలివిజన్ లో క్వాంటికో సీరియల్ లో నటిస్తుంది..ఆ మద్య కారులో హాట్ హాట్ గా రెచ్చిపోయిన సీన్లు కూడా సోషలన్ నెట్ వర్క్ లో హల్ చల్ చేశాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఇంకాస్త రెచ్చిపోయి బాత్ రూమ్ సీన్లో సెక్సీ సెక్సీగా నటించింది..ఎంతగా అంటే ఫోర్న్ భామలు సన్నీలియోన్, పూనమ్ పాండేలకు కూడా దిమ్మతిరిగిపోయేలా..!  ప్రియాంకా చోప్రా బాత్ రూం లో సహచరుడితో వీర లెవల్లో శృంగారంలో పాల్గొని హద్దుల్లేని ముద్దులతో రెచ్చిపోయింది .

 క్వాంటికో సీరియల్  సహ నటుడితో కారులో రెచ్చిపోతున్న ప్రియాంకా చోప్రా


పెదాలు రక్తం చిట్లిల్లేలా రెచ్చిపోయి అధారాల మధురాలను పచ్చిగా అనుభవించారు. బహుషా హాలీవుడ్ లో నటిస్తుంది కాబట్టి ఆ రేంజ్ లో రెచ్చిపోతేనే తనకు పాపులారిటీ వస్తుందని అనుకుందో ఏమో కానీ ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  ప్రియాంక చోప్రా మరింత బరితెగించి బాత్ రూం లో శృంగారాన్ని ఒలికించి భారతీయులను ముక్కున వేలు వేసుకునేలా చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: