ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ హాట్ ఫోజులు ఇస్తున్న బ్యూటీలు చాలా మంది ఉన్నారు. అటువంటి వారిలో ఎవరు హాట్ బ్యూటీ అంటే ఒక్కసారిగా చెప్పలేము.  ఎందుకంటే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అంతా కరెక్ట్ ఫిజిక్ తో ప్రేక్షకులను పిచ్ఛెక్కించే వారే. ఎవరి గ్లామర్ వారిదే. ప్రతి ఒక్కరి గ్లామర్ కి ఇండస్ట్రీలో బాగానే డిమాండ్ ఉంటుంది.

అందుకే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్ అనేది చాలా ఛీప్. ఇప్పుడు అంతకు మించి చూపిస్తేనే వారు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ కి చెందిన ఓ టాప్ హీరోయిన్ గతంలో తను కనిపించని విధంగా కనిపించి అందరికి ఆశ్ఛర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే,'ఆషికి-2'తో శ్రద్ధా కపూర్ బాగా పాపులర్ అయింది. ఈ మూవీ తరువాత పద్ధతైన పాత్రలను ఎన్నింటినో చేసింది.

చాలా మంది మేకర్స్, శ్రద్ధా కపూర్ అంటే డీసెంట్ హీరోయిన్ అని అంటుంటారు. అయితే దీని వల్ల ఈ మధ్య కాలంలో శ్రద్ధాకపూర్ కి అవకాశాలు రావటం లేదంట. దీంతో ఈ బ్యూటీ ఓ హాట్‌ ఫొటో షూట్  చేయించుకుంది. ఇక తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌ చూస్తే ఈమె శ్రద్ధా కపూరేనా అనే సందేహం సైతం కలగక మానదు. క్లీవేజ్‌ షో తన అందాలను మరింతగా రెచ్ఛగొట్టింది. కేవలం ఆఫర్స్ కోసం ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటో షూట్ ఇది అని తెలుస్తుంది.

ఇక తన అందాలను పూర్తిగా చూపించేందుకు శ్రద్ధా కపూర్ రెడీ అయిందనే విషయం తెలుస్తుంది. అలాగే త్వరలోనే న్యూడ్ ఫోటో షూట్ కి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే టాక్స్ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఘూటుగానే వినిపిస్తుంది. ఇదంతా క్రేజీ ఆఫర్స్ కోసమే సుమా?!


మరింత సమాచారం తెలుసుకోండి: