హైదరాబాద్ లో నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక తెలుగు తెరను దశాబ్దాల పాటు ఏలిన నాయకులు నందమూరి బాలయ్య, చిరంజీవి, వెంకటేశ్ ఒకే వేదికపై కనిపించారు. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి దిగ్గద దర్సకులూ సినిమా ఘన విజయం సాధించాలని అభిలషించారు. ఆ వేడుక వేళ చిత్రాలు చెప్పిన ముచ్చట్లు విందామా.. 
 

1.ఈ ముహూర్తం శుభముహర్తం.. కావాలి దిగ్విజయం.. 



2.దిగ్గజాలు కలసి వచ్చారు.. దిక్కులు పిక్కటిల్లే అభిమానం.. 



3.పక్కా 200 డేస్.. కేసీఆర్ దీవెన..



4.అపురూపం.. ఈ మహామహుల సంగమం..


5.చిరంజీవీ.. మన సినిమా ఎప్పుడు..?


6.గౌతమీ పుత్ర శాతకర్ణి.. చరిత్ర సృష్టించే మహావీరుడు..


7. రాజసం ఉట్టిపడే పోస్టర్.. ఇక సినిమా బ్లాక్ బస్టర్.. 

8. క్రిష్.. ఇది చారిత్రక సినిమా..చరిత్రలో నిలచిపోవాలి.. జాగ్రత్త..


మరింత సమాచారం తెలుసుకోండి: