కెనడియన్ పోర్ట్ స్టార్ సన్నీలియోన్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత ఈక్వేషన్స్ మారిపోయాయి. సన్నీ దెబ్బకి చిన్నా, పెద్ద ఐటెం బ్యూటీలు కొట్టుకుపోయాయి. కేవలం టాప్ హీరోయిన్స్ మాత్రమే ఐటెం సాంగ్ పోటీలో ఉన్నారు. ఇక బోల్డ్ ఎక్స్ పోజింగ్ లన్నా, బోల్డ్ హీరోయిన్ వేషాలన్నా అందరికీ అందుబాటులోకి వచ్చిన హీరోయిన్ సన్నీలియోన్.


ఇదిలా ఉంటే సన్నీలియోన్ హీట్ బుల్లితెర మీద పడింది. సన్నీలియోన్ మూవీలకి బాక్సాపీస్ వద్ద మినిమం గ్యారెంటీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇటువంటి సమయంలో సన్నీలియోన్ తో స్పెషల్ షోలని చేసి, ఏదొక విధంగా టి.ఆర్.ఫి రేటింగ్స్ ని పెంచుకునేందుకు ఓ ప్రముఖ నేషనల్ ఛానల్ రెడీ అయింది. ఇందులో భాగంగా సన్నీలియోన్ తో ప్రైమ్ టైంలో షోని స్టార్ట్ చేయబోతుంది.  


అంటే ప్రతి రోజు రాత్రి 10.30 ని.లకు సన్నీలియోన్ తో లైవ్ సెక్స్ ప్రొగ్రామ్ ని ప్లాన్ చేసింది. మొదటి ఈ ప్రాగ్రామ్ కి మేనేజ్మెంట్ వద్ద నుండి పర్మిషన్ దొరక్కపోవటంతో…టీ.ఆర్.పి పెంచుకునే ఛాన్స్ ఉందని చెప్పి ఒప్పించారట. దీంతో కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన షో టెలికాస్ట్ కి రెడీ అవ్వబోతుంది. లైవ్ సెక్స్ అనే ప్రొగ్రాం కంటెంట్ ఎలా ఉండబోతుంది? అన్నదానిపై సర్వత్రా చర్ఛనీయాంశంగా మారింది.


అయితే రీసెంట్ గా ఈ షోకి సంబంధించిన కొన్న కీ పాయింట్స్ బయటకు వచ్చాయి. దాదాపు గంట పాటు కొనసాగే ఈ షోలో…సెక్స్ కి సంబంధించిన ప్రశ్నలని ప్రేక్షకులు లైవ్ వీడియో ద్వారా అడిగితే సన్నీ వీటికి సమాధానం ఇస్తుంది. 3 నెలల పాటు షోని నిర్వహించాలని మేనేజ్మెంట్, సన్నీతో అగ్రిమెంట్స్ ని చేసుకుందని అంటున్నారు. అయితే ఇది ప్రేక్షకుల నుండి మెప్పు పొందేందుకు, షో పై పాజిటివ్ ప్రమోషన్స్ ని ఛానల్ ఇప్పటికే స్టార్ట్ చేసింది.   



మరింత సమాచారం తెలుసుకోండి: