ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరిని ఎట్రాక్ట్ చేసేది కేవలం హీరోయిన్స్ గ్లామర్  మాత్రమే. ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ…హీరోయిన్స్, మోడల్స్ గ్లామర్ తోనే ప్రతి ఒక్కరూ బిజిగా మారిపోతున్నారు. చాలా మంది హీరోలు టాప్ హీరోయిన్స్, మోడల్స్ తో డేటింగ్ చేయటానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.  ఇది హీరోల విషయంలోనే కాకుండా, అభిమానుల విషయంలోనూ జరుగుంది.


బాలీవుడ్ కి చెందిన హాట్ మోడల్ పూనమ్ పాండే విషయంలో ఇలాంటిదే ఒకటి  జరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇది సంచలనంగా మారింది. పూనమ్ పాండే కి ట్విట్టర్ లో ఉండే ఫాలోయింగ్ సంఖ్య భారీగా ఉంటుంది. అయితే గత 4 నాలుగు సంవత్సరాల నుండి ఓ అభిమాని పూనమ్ పాండే ని ప్రతి నిముషం ఫాలో అవుతూనే ఉన్నాడు. ఎంతలా అంటే కేవలం ఒక్క సంవత్సరంలోనే పూనమ్ పాండే ఎక్కడికి వెళ్ళి తన వెంట వెళ్ళేంత చనువుని కూడ తెచ్చుకున్నాడు.


దీంతో ఆ రిచెస్ట్ అభిమానితో పూనమ్ పాండ్ సైతం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కలిసి డేటింగ్ వ్యవహారం నడుపుతున్నారని బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆ అభిమానికి ఉన్న ఫాం హౌస్ లో పూనప్ పాండే వీకెండ్ ట్రిప్ ని ఎంజాయ్ చేసిందని అంటున్నారు.


దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్ లో లీక్ అవ్వటంతో ఇది మరింత హాట్ టాక్స్ గా మారింది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ 'ట్విట్టర్‌' అనే పేరున్న మనిషినే పెళ్లాడతానంటూ పూనంపాండే చేసిన ట్వీట్ నెటిజెన్లకు నిద్రలేకుండా చేసిన విషయం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: