బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ పబ్లిక్ ఈవెంట్ లో ఓ హీరోయిన్ కి సంబంధించిన గౌను జారిపోవటం హాట్ టాక్స్ గా మారింది. ఈ మధ్య కాలంలో పబ్లిక్ ఈవెంట్స్ కి హీరోయిన్స్ గ్లామర్ గా రెడీ అవుతున్నారు. ఇందుకోసం ప్రత్యకించి డిజైన్ చేయించిన డిజైనర్ వేర్ డ్రస్ లను వేసుకోవటానికి హీరోయిన్స్ ఎంతగానో ఇష్టపడుతున్నారు.


ఇదిలా ఉంటే, ఫిల్మ్ సెలబ్రిటీలు అంతా కలిసి ఓ పబ్లిక్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఇందులో అందరు హీరోయిన్స్ వారి ఫోటోలను సెల్ఫీలతో పిచ్చెక్కిచ్చేస్తున్నారు. ఆ విధంగానే ఓ హీరోయిన్ సైతం, తన ఫోటోలను సెల్ఫీలో చిత్రీకరిస్తుంది. ఇక అక్కడే ఉన్న ఓ లైఫ్ స్టైల్ రిపోర్టర్..ఆ హీరోయిన్ తో సెల్ఫీ ఫోటోలకి రెడీ అయ్యాడు. ఇంకే ముంది ఆ మూవీ వేసుకున్న టాప్ లెస్ గౌను...ఒక్కసారిగా జారిపోయింది.


హీరోయిన్ తన రెండు చేతులు పైకి లేపి సెల్ఫీకి ఫోజులు ఇస్తున్న సమయంలో గౌను జారిపోయిందట. వెంటనే ఏం జరిగిందో తెలుసుకున్న హీరోయిన్,ఆ లైఫ్ స్టైల్ రిపోర్ట్ కి ఉన్న స్క్రాఫ్ ని తీసుకుని పై భాగాన్ని కవర్ చేసుకుంది. ఈ విషయం గమనించిన లైఫ్ స్టైల్ రిపోర్టర్...హీరోయిన్ కి జారిపోయిన గౌనుని చాక చక్యంగా సెకండ్ల వ్యవధిలోనే సర్థివేసింది.


అయితే ఈ సీన్స్ ని ఓ ఫోటోగ్రాఫర్స్ తన కెమెరాలో బంధించేశాడు. ఇదంతా గమనించిన ఈవెంట్ ఆర్గనైజర్స్…ఆ ఫోటోలను ఆ ఫోటోగ్రాఫర్ కెమారా నుండి తొలిగించారు. దీంతో ఆ హీరోయిన్..ఈవెంట్ ఆర్గనైజర్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంది. మొత్తంగా తను వేసుకున్న డ్రెస్ లూజ్ గా ఉందనే విషయం తనకి తెలిసినప్పటికీ…ఈవెంట్ కి గ్రాండ్ గా కనిపించాలనే ఉద్ధేశంతో ధరించిన ఆ డ్రస్ ఇలా కొంప ముంచిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: