సినిమారంగం పై గుత్తాధిపత్యం  ' ఆనలుగురి చేతిలో '  ఉందనెది సినిమారంగ ప్రముఖులనెవరిని కలసినా వినిపించేమాట. ఈ వినోద ప్రధాన రంగం పూర్తిగా అసంఘటితం గా ఉండటమేఈదరిద్రానికికొంతకారణం. అనేకమందిసినిమారంగంలోకి వచ్చి చేతులుకాల్చుకోవటంతప్పబాగుపడ్దవారు 2% కూడాఉండరన్నది పరిశీలకులఅభిప్రాయం. దీనికితోడు ఇది ఒకజూదం లాంటిరంగం.దీనినిపరిశ్రమఅనికూడాఅనలేము.పరిశ్రమకుకొన్నివిధివిధానాలుంటాయి.ఇక్కడఅలాంటిఆలోచనలకుఆస్కారములేనేలేదు.  మోసం, దగా, ఫ్రాడ్, మందులు, విందులు, పొందులులాంటికార్యక్రమాలువాటినిమించినస్వార్ధం, నరనరాన ప్రవహించేకులగుల, ఈజీమనీకోసం ప్రాకులాట, పడకసుఖాలకోసంవెంపర్లాట, సర్వకాలసర్వావస్థలయందు అంతర్లీనంగా వర్దిల్లుతుంటాయి. 



అందరికీతెలిసినా, ఎవరూఏమీచేయలేకపోవటానికికారణంనల్లధనం, అంగబలాన్నిమించినఒకరకమైనపశుబలం, మాయోపాయాల్లో నాటిరావణసంతతిని సవాల్చేసేసంస్క్రుతిఇక్కడసర్వసాధారణంగావర్ధిల్లుతుంది. దీనికితోడు
ఎలాగైనాఈరంగములోవెండితెరపైవెలగాలి, విజయాలుసాధించాలిఅనే ఒకరకమైన కళాతృష్ణ, ప్రముఖులుగాచెలామణి అవ్వాలనేతపనతోనిజాయతీగాఈరంగంలోకొంగ్రొత్తగాప్రవేసించెవారిఅమాయకత్వంముడిసరుకుగాలభ్యమౌతాయి.కొత్తవారినిఅంతగాఈపరిశ్రమఆదరించదు,ఎదైనాస్వార్ధప్రయోజనాలుసిద్దించేఅవకాశంఉంటేతప్ప.తరతరాలుగాముందునుండిపాతుకుపోయినకొన్నికులాలు, కుటుంబాలు క్రొత్తకులాలవారిని, అదేకులములోఅయినాకొత్తవారికిఅంతగాసహకరించరు. అంతకుమించివీడెక్కడతమకు పోటీఅవుతాడోననిముందే పునాదిలోకి తొక్కివేసే నైజంఈసినీరంగప్రముఖులదంటారు.




మాస్నేహితుడొకడుఈసినిమాపైకళాతృష్ణతోమంచికథరాయించుకొని, స్క్రీన్-ప్లైసిద్దంచేసుకొనిఅభిరుచిగలమంచి ‘దర్శకుణ్ణిఆయనటీం’ నమ్ముకొని సినిమాని ప్రారభించాడు. ప్రారంభం సరిగానే ఆరంభమైనా తరవాత ఈ ‘దర్శక-టీం’ చూపించిన నరకాన్ని, ఆర్ధికహార్ధికనష్టాన్ని సహితం ప్రేమతోభరించిసహించి అనేక ఇబ్బందులనుఅధిగమించి సినిమాను విజయవంతంగాఆకళమీదప్రేమఉండటంవల్లనేనిర్మించాడు. ఈసినిమానిర్మాణసమయములో: 



1. ‘దర్శక-టీం’  మోసంచెసి కొంత ఆర్ధికనష్టం జరిగింది
2. దర్శక- టీం మొత్తమ్ను తొలగించి కొత్తటీంని సెట్చేసుకోవలసివచ్చింది. (కారణందర్శకునికిదొరికినగొప్పఅవకాశంవదులుకొని,ఈజీగాదొరికినమందు, విందుపొందుకుబానిసకావటం)
3. కథస్క్రీన్-ప్లేవిషయంలోఇబ్బందులనుఫేస్చేశాడు.
4. సంగీతదర్శకుడురెండులక్షలమేరమోసంచేశాదు.
5. మద్యలోసంగీతదర్శకునిమార్చవలసివచ్చింది.
6. ప్రతిఒక్కటెక్నీషియణ్తోఏదోఒకసమస్యరావటంజరిగింది.
7. సినిమాసెన్సార్సమయములోసెన్సార్అధికారులవలననిర్మాతకుకలిగేఇబ్బందులకులెక్కేలేదు. ఆఖరికిరెండుగంటలుసినిమాకివాళ్ళతిండికిరెండువేలరూపాయిలపైగాఖర్చు.వాళ్ళకుకావలసినఫుడ్ముందేవాళ్ళప్యూన్లుప్లాన్చేస్తారు.తిన్నంతతినిపాకెట్లలోతీసుకెళ్తారుప్యూన్లు.నిర్మాతపరిస్థితివాళ్ళదగ్గరనీకాల్మొక్కుతబాంచనుదొరాఅన్నట్లుంటుంది.
8. నటీనటులరెమ్యూనరేషనులలోనేకాదు, లాబ్, ఫొటొగ్రఫిలాంటిసాంకేతికవిషయాల్లో, లోపూచీఅవగాహనలు, సినిమానిర్మాణసమయాల్లోకావలసినఏరియాల్లోలంచాలు, కమీషన్లు, లోపాయికారీఒప్పందాలుదేనికీపద్దతిపాడులేకుండానాకేమిటీఅనేప్రోడక్టివిటీఇవ్వనిబ్రోకర్గాళ్ళహావానిర్మాతలనితేరుకోనివ్వవు. ఒక్కచాన్సుఅనిఏడ్చేచోటఒక్కచాన్స్ఇవ్వటానికివచ్చినఅభిరుచి, కళాతృష్ణ, ఒకఅందమైనవెండితెరఅనుభవం (దయచేసిపొందుకోసంకాదనిమనవి) కోసంవచ్చిననిర్మాతఅడుగడుగేకాదు, అణువణువూమోసపోవటంతప్పనిపరిశ్రమకానిపరిశ్రమఇది.
9. వీళ్లువాళ్ళననికాదుప్రతిఒక్కరితోముఖ్యంగాఏదోఆర్ధికసమస్య, లేకపోతేనైపుణ్యతలేకపోవటంకానిఈజీసొమ్ములకోసంతపన.అన్నింటినిభరించిసహించిఅటుఆర్ధికంగా - ఇటుహార్ధికంగాఇబ్బందులనదిగమించినిర్మాణంపూర్తిచేస్తేచివరికివిడుదలసమస్య.



థియేటర్లన్నీఆనలుగురిగుప్పిట్లోనే.మంచిథియేటర్లోబొమ్మపడకపోతేకలెక్షణ్లురావు.ఆనలుగురినికలసిసహకారంకోరటంసాధారణనిర్మాతకుదుస్సాధ్యం.మద్యలోఉన్నబ్రోకర్లద్వారాసినిమానువిడుదలచేయాలంటేహాళ్ళికిహళ్ళి - సున్నకి - సున్నాచుట్టినిర్మించివిదుడలచేసినందుకునిర్మాతేప్రదర్శనకుతిరిగిచెల్లించాల్సినసందర్బాలేఅధికం. మనదేశంలో పేదరికం 25% వైద్యఆరొగ్యఅవసరాల వల్లవస్తుందనిసర్వేలుచెప్పుతున్నాయి. ఇక్కడిదోపిడీ అంతభయంకర మన్నమాట. అదేసినిమానిర్మాతల్లో 90%  దురధృష్టవంతులుగా మారటానికికారణం ఈఅనియంత్రిత బ్రోకర్వ్యవస్థదానితోబాటు డిస్ట్రిబ్యూటరులతోకూడినఎక్జిబిటర్వ్యవస్థ. వీటిప్రస్థాళనకుప్రభుత్వంపూనుకుని200 మినిథియేటర్లనిర్మాణం చేపట్టిచిన్న, మద్యతరగతిసినిమాలునిర్మించేనిర్మాతలకువిడుదలలోకొంతవెసులుబాటుకల్పించవలసినఅవసరముంది. అభిరుచిగల నిర్మాతలుకొందరైనాముందుకువచ్చిఈరంగములోనినిరుద్యోగాన్నిరూపుమాపేఅవకాశాన్నిప్రభుత్వంప్రజాసంక్షేమందృష్ట్యావదులుకోరాదు.సినిమారంగాన్నిపారిశ్రామీకరించికొన్నైనావిధివిధానాలనునిర్దేశించటంచాలాఅవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: