ప్రపంచంలో ఒక్కొక్కరికీ ఒక్కొ మనస్థత్వం ఉంటుంది..ఇప్పుడున్న టెక్నాలజీని కొంత మంది సెలబ్రెటీలు వినియోగించుకున్నంతగా మరెవరూ ఉపయోగించుకోరు. ఇక ఎప్పుడూ తన నగ్న ఫోటోలు పోస్టు చేస్తూ క్రేజ్ సంపాదించుకున్నసెల్ఫీ క్వీన్‌, హాలీవుడ్ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. కిమ్ కర్దాషియన్ మరోసారి తన నగ్న సెల్ఫీ ఒకటి దిగి దాన్ని ట్విట్టర్లో షేర్ చేసి సంచలనం సృష్టించింది. 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మను తాజాగా 'బ్రేక్‌ ద ఇంటర్నెట్‌ అవార్డు' వరించింది.  

కిమ్ కర్దాషియన్ 


తన న్యూడ్‌ సెల్ఫీలతో అభిమానులకు, నెటిజన్లకు పిచ్చెక్కించే కిమ్‌ కర్దాషియన్‌ అభిమానులకు సూపర్ డూపర్ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చేసింది.  20వ వార్షిక వెబ్బీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మొట్టమొదటిసారిగా ప్రకటించిన ఈ అవార్డును కిమ్‌ కర్దాషియన్‌కు ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. తన జీవితాంత నగ్న సెల్ఫీలు దిగి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని తెలిపింది.

కిమ్ కర్దాషియన్ సెల్ఫీ


 గతంలో తన నగ్న ఫోటోలు పోస్ట్ చేయడంపై కొంతమంది సహ నటులు తీవ్ర విమర్శలు చేసిశారు..కానీ వాటికి కౌంటర్ గా మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని నగ్న ఫోటోలు సెల్ఫీ తీసుకొని పోస్టు చేసి సంచలనం సృష్టించింది. మొత్తానికి ఈ సోగకళ్ల సుందరి తాను చనిపోయేవరకు 'న్యూడ్‌ (నగ్న) సెల్ఫీలు' దిగుతూ.. వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటానని తాజాగా హామీ ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: