బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ రేస్ లో ఉన్న వారు ఎవరంటే వెంటనే గుర్తుకు వచ్చేది..దిపికా పదుకొని, ప్రియాంక చోప్రా. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఆ మద్య ప్రియాంక చోప్ర చిత్రాలు పెద్దగా విజయవంతం కాలేదు..ఇక తన కెరీర్ ముగిసినట్టే అనే సమయంలో అదృష్టం హాలీవుడ్ రూపంలో తన్నుకొచ్చంది. అక్కడ క్వాంటికో అనే సీరియల్ సిరీస్ ద్వారా ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. దీనితో ఈ అమ్మడు అక్కడే సెటిల్ అయిపోయింది. అయితే ప్రియాంక ప్రస్తుతం క్వాంటికో సెకండ్ సీజన్ షూటింగ్ లో బిజీగా ఉంది.

క్వాంటికో సిరియల్ లో ప్రియాంక చోప్రా


అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్ లో మరింత రెచ్చిపోనుందట. అసలే హాలీవుడ్ ఎంత అందాలు అరబోస్తే అంతగా పాపులారిటీ సంపాదించవచ్చనే మంచి మాస్టర్ ప్లాన్ లో ఉంది ఈ అమ్మడు. మొదటి సిరీస్ లో కార్ సెక్స్, బాత్రూం సెక్స్ సీన్స్ తో రచ్చ రచ్చ చేసిన ప్రియాంక అందులో కొన్ని హాట్ లిప్ లాక్ సీన్స్ ని మాత్రమే ఇండియా టీవీలో ప్రదర్శించబడ్డాయి. అయితే ఈ సన్నివేశాలు టీవీ షోలో ప్రదర్శించడం కష్టం కనుక  ఆ సీన్స్ ని యూట్యూబ్ లో హై క్వాలిటీతో అప్లోడ్ చేశారు.

క్వాంటికో సిరియల్ లో ప్రియాంక చోప్రా


ఇప్పుడు ఈ అమ్మడు క్వాంటికో సెకండ్ సీజన్ లో మాత్రం కొన్ని న్యూడ్ సీన్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సీన్స్ ని ఇండియాలో ప్రదర్శించమని సెన్సార్ కి పంపించగా ఎత్తి పరిస్థితిలోనూ అవి ఒప్పుకోమని తేల్చి చెప్పడంతో చేసేది లేక మళ్లీ ఆ వీడియోలు యూట్యూబ్ లో హై క్లారిటీతో పెట్టేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుందట. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ అమ్మడు సెకండ్ సీజన్ కోసం ఆ న్యూడ్ సీన్ల కోసం కన్నులు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: