ప్రముఖ మ్యాగజైన్ “జిక్యు” నుండి వచ్చే ఫోటో షూట్స్ కి భారీ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్ లో చేసే నాలుగు నెలల వరుస ఫోటోషూట్స్ కి భారీ సేల్స్ ఉంటాయి. ఆ విధంగా శ్రుతిహాసన్ మీద చేసిన హాట్ ఫోటో షూట్ సైతం ప్రస్తుతం చర్ఛనీయాంశంగా మారింది. అయితే తన అందాలను ఏ మాత్రం దాసుకోకుండా…. తన ఫిజిక్ ని కవ్విస్తూ దిగిన ఫోటోషూట్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ కి దారితీసింది.


అయితే తాజాగా ఆ ఫోటోషూట్ కి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో శ్రుతిహాసన్ అందాలు పూర్తిగా న్యూడ్ ఉన్నాయి. స్మోక్ ఎఫెక్ట్ లో న్యూడ్ ఫోటోషూట్ లో పాల్గొన్న శ్రుతిహాసన్ ని చూస్తే….కెమెరా లెన్స్ లు సైతం బ్లర్ అయినట్టుగా విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫుటేజ్ “జిక్యు” నుండి బయటకు రాకుండా, వేరో సంస్థ నుండి బయటకు రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


వీడియోకి సంబంధించిన ఫుటేజ్ ని “జిక్యు” మ్యాగజైన్ వారు బయటకు రిలీజ్ చేయమని శ్రుతికి చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. “జిక్యు” దగ్గర ఉండాల్సిన వీడియో ఫుటేజ్ మరో ఏజెన్సీ చేతుల్లోకి వెళ్ళింది. దీంతో శ్రుతికి సంబంధించిన ప్రవైట్ వీడియో ని తను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నదానిపై దీర్ఘంగా ఆలోచిస్తుందట. వెంటనే తనకి సంబంధించిన పి.ఆర్…ఆ ఏజెన్సీతో మాట్లాడి, ఆ అప్ లోడ్ చేసిన వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.


దీంతో శ్రుతిహాసన్ సీరియస్ కావటంతో..ఆ సంస్థ సైతం న్యూడ్ వీడియోకి సంబంధించిన ఫుటేజ్ ని వెంటనే తొలగించింది. ఈ విషయంలో జరిగిన పొరపాటుపై “జిక్యు” సంస్థ ఆలోచిస్తుంది. అలాగే శ్రుతిహాసన్ కి సైతం సారీ చెప్పుకుందని అంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇది బాలీవుడ్ పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: