బాలీవుడ్ ఇండస్ట్రీలోకి జిస్మ్ 2 చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఫోర్న్ స్టార్ సన్నీలియోన అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ అమ్మడు తెలుగు, కన్నడ భాషల్లో కూడా నటించింది. పోర్న్ స్టార్ నుండి అడల్ట్ హీరోయిన్ నటించి ఈ అమ్మడి సినిమాలంటే చాలా మంది కుర్రకారు పడిచ్చేవారు. అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫోర్న్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన ఈ అమ్మడు గతంలో తనపై వచ్చిన రూమర్లపై ఖండించింది..తాను ఫోర్న్ ప్రపంచానికి దూరంగా ఉన్నానని తాను కూడా మంచి మనిషిలా తన భర్తతో జీవిస్తున్నానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది.

సన్నీలియోన్ హాట్ పిక్


కాకపోతే సన్నీలియోన్ నటించే సినిమాలు మాత్రం సెక్స్ అప్పిరియన్స్ బాగా ఉంటుంది.. ఎక్కువ అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాల్లోనే ఈ అమ్మడు నటిందింది. ఆ మద్య వచ్చిన మస్తీజాదే చిత్రం చూసి సెన్సార్ వాళ్లకు దిమ్మతిరిగిపోయిందట..చాలా వరకు కట్టింగ్ చేసి సినిమా విడుదల చేశారు. ఇక ఈ అమ్మడు 2015 గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో సన్నీ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

సన్నీలియోన్ హాట్ పిక్


తాజాగా సన్నిలియోన్ తాజాగా ఓ ఫోటో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. బ్రౌన్ కలర్, బ్లాక్స్ షేడ్స్ తో ఉన్న హెయిర్ తో ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.మామూలు ఫోటోలను పోస్ట్ చేస్తేనే విపరీతంగా చూసే ఆమె అభిమానులు, కొత్త లుక్ తో ఉన్న సన్నీ లియోన్ ఫోటోను విపరీతంగా చూస్తున్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.


సన్నీలియోన్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: