స్టార్ హీరో అల్లుఅర్జున్ నటించని మూవీ ’సరైనోడు’. అల్లుఅర్జున్ నటించిన సరైనోడు తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. చిన్న డిస్ట్రిబ్యూటర్స్ కొంత నష్టాలను చూసినప్పటికీ...ఎక్కవ మందికి మాత్రం చెప్పుకోదగ్గ లాభాలనే చూశారు. ఇక నిర్మాతకి సంబంధించిన విషయంలో మాత్రం ’సరైనోడు’ మంచి లాభాలను తీసుకువచ్చింది. ’సరైనోడు’లో నటించినందుకు అల్లుఅర్జున్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.


ఇందుకు కారణం.. ఎన్నడూ లేని విధంగా ’సరైనోడు’మూవీని చాలా రిచ్ వాల్యూస్ తో తెరకెక్కడమే. ఇదిలా ఉంటే, అల్లుఅర్జున్ కి తెలుగులో ఎంత మార్కెట్ ఉందో, తమిళంలోనూ అంతే విధంగా చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. తాజాగా ’సరైనోడు’ మూవీకి సంబంధించి మలయాళ వెర్షన్స్ ని రిలీజ్ చేశారు. ​80 థియేటర్స్ లో ఈ మూవీ ‘యోధావు’ పేరుతో కేరళలో విడుదలైనది. తెలుగులో మిక్డ్స్ టాక్ ని తెచ్చుకున్న ఈ మూవీ, కేరళలో మాత్రం మొదటి షోతోనే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.


రివ్యూస్ సైతం ‘యోధావు’కి మంచి రేటింగ్స్ ఇచ్చారు. అల్లుఅర్జున్ మొదటిసారిగా ఈ మూవీలో మాస్ పాత్రలో కనిపించే సరికి, ఫ్యాన్స్ సైతం దీన్ని పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. కేరళలలో ఈ మూవీ సక్సెస్ సాధించటంతో అల్లుఅర్జున్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తెలుగులో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ... కేరళలలో సీన్ రివర్స్ అయి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది.


మొత్తంగా కోలీవుడ్ ని ‘యోధావు’ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండటంతో అల్లుఅర్జున్ ప్రస్తుతం తన తరువాత చిత్రం కోసం రెడీ అవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: