బాలీవుడ్ సీరియల్స్ లో హాట్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సోనారిక మహదేవ్ సీరియల్ లో పార్వతిగా అభిమాన నీరజనాలు అందుకుంది. ఆ సినిమా తెలుగులో మా టివిలో ప్రసారం అవుతుండటంతో ఇక్కడ కూడా పార్వతిగా సోనారికా మంచి క్రేజ్ సంపాదించింది. అయితే సినిమాల్లో మాత్రం అమ్మడు హాట్ ఇమేజ్ కోసం పరితపిస్తుంది.  


అందుకే తెలుగులో నటించిన మొదటి సినిమా జాదూగాడు సినిమాలో ముద్దుల వర్షం కురిపించిన ఈ సుందరి ఇక రాను రాను సినిమాల్లో గ్లామర్ రోల్స్ కు పరిమితమయ్యింది. రీసెంట్ గా ఈడోరకం ఆడోరకం సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ రీసెంట్ గా జాలీ ట్రిప్ లో బికిని ఫోజులతో సెగలు పుట్టిస్తుంది. సోనారికానే ఇలా రెచ్చిపోయింది అన్న డౌట్ కలగక మారదు.


అయితే తనను కేవలం హోమ్లీ పాత్రల్లో చూపిస్తున్నారని.. ఆ ఇమేజ్ ను మార్చుకుని తనలోని ఉన్న ఈ యాంగిల్ ను కూడా వాడుకోమని హింట్ ఇస్తుంది సోనారికా. అందుకే బికిని స్టిల్స్ తో చూపరులను ఎట్రాక్ట్ చేస్తుంది. ఇక రానున్న సినిమాల్లో అమ్మడు ఇంటిమేట్ సీన్స్ కూడా సిద్ధమే అన్న సిగ్నల్స్ ఇస్తుంది. 


మరి సోనారిక ఇచ్చిన ఈ సిగ్నల్స్ ఏ దర్శకుడు క్యాచ్ చేసి ఆమెను మరింత హాట్ గా చూపిస్తాడో చూడాలి. ప్రస్తుతం అమ్మడు ఏ సినిమాకు సైన్ చేయలేదు. ఒకవేళ తర్వాత సినిమా ఏదైనా సోనారికా భడోరియా అందాలు మాత్రం విచ్చల విడి ప్రదర్శన చేయడం కన్ ఫాం అని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: