ప్రపంచంలో మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా కొన్ని వ్యసనాలకు బానిసై పాతాలానికి చేరుకుంటున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారిలో పేద దనిక చిన్న పెద్దా అంటూ ఎవరూ ఉండరు ఒక్కసారి ఆ వ్యసనం మొదలైందంటే చచ్చే వరకు వదలదు. కొంత మందికి డ్రగ్స్ అలవాటైతే వారిని కంట్రోల్ చేయడం అసాద్యమైన పని. ఇలా డ్రగ్స్ కి అలవాటు పడి ఎంతో మంది యువత తమ జీవితాలు అందకారం చేసుకుంటున్నారు. బంగారు భవిష్యత్ మొత్తం నాశనం చేసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ కి అలవాటయిన వారు మామూలు వారే కాదు సెలబ్రెటీలు చాలా మంది ఉన్నారు..హాలీవుడ్,బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా రీసెంట్ గా టాలీవుడ్ లో కూడా హీరో ఉదయ్ కిరణ్ డ్రగ్స్ కి బానిసై జైలు పాలే కాదు ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందాడు.

ఇలా డ్రగ్స్ కి అలవాటై ఓ హాలీవుడ్ నటి తన జీవితంలో జరిగిన చేదు నిజాలు బయట పెట్టింది.  నేను డ్రగ్స్ కి అలవాటు పడ్డాను..కానీ అవి కొనే స్థోమత నాకు లేకపోవడంతో కొన్ని తప్పుడు పనులు చేశాను. డ్రగ్స్ కొనడం కోసం వ్యభిచారం లోకి దిగాను , బాగా డబ్బున్న వాళ్ల పక్కలో పడుకొని బాగానే సంపాదించాను కానీ ఆ డబ్బుని సద్వినియోగం చేసుకోకుండా డ్రగ్స్ కోసం ఖర్చు పెట్టాను అంటూ చెబుతూ కుమిలిపోతోంది హాలీవుడ్ నటి ''జోసెఫ్ గిలాన్ ''.   వారం రోజుల్లో దాదాపు నాలుగు రోజుల పాటు వ్యభిచారం చేసేదట జోసెఫ్ గిలాన్ .

అలా వచ్చిన డబ్బు మొత్తం డ్రగ్స్ కోసమే ఖర్చు చేసేదట .  అయితే ప్రస్తుతం ఈ అమ్మడు‘ గేమ్ ఆఫ్ త్రోన్స్’  నటించి మంచి పేరు సంపాదించడంతో పాటు బాగా డబ్బులు కూడా గడించింది. అయితే తాను ప్రస్తుతం డ్రగ్స్ జోలికి వెళ్లడం లేదని ఆ చీకటి రాత్రులు తల్చుకుంటేనే భాద వేస్తుందని అందుకే అలాంటి  రాత్రుల జోలికి పోవద్దని డిసైడ్ అయ్యిందట .


మరింత సమాచారం తెలుసుకోండి: