డీసెంట్ గా ఉండే యాంకరింగ్ చేసే సుమ ని కాదని ఎక్స్ పోజింగ్ లో క్వీన్స్ గా మారారు రశ్మీ - అనసూయ . బుల్లి తెర మీద కూడా అందాలూ అరబోయ్యచ్చు అని నిరూపించారు వీరిద్దరూ. ఇప్పుడు వీరిద్దరి కంటే ఎక్కువగా యూత్ ని ఆకట్టుకుంటోంది కొత్త యాంకర్ శ్రీముఖి. ఈటీవీ ప్లస్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువగా కనిపించే ఈమె మొన్న జెంటిల్మెన్ సినిమాలో కూడా జర్నలిస్ట్ గా దర్సనం ఇచ్చింది. వారిద్దరూ జబర్దస్త్ ప్రోగ్రాం తో ఎంట్రీ ఇచ్చి ఆదరగోట్టగా ఆమె పటాస్ ప్రోగ్రాం లో అందాల ఆరబోస్తూ పిచ్చేక్కిస్తోంది.

 

 నెమ్మది నెమ్మదిగా వెండితెర మీద కూడా కనిపించే ప్రయత్నం చేస్తున్న శ్రీముఖి హీరోయిన్ రోల్స్ వద్దు అనీ అనసూయ లాగా నటన కి ఆస్కారం ఉండే రోల్స్ కావాలనీ అడుగుతోంది. సరైన అవకాశం దొరికితే ఈమె కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటున్నారు విశ్లేషకులు. చిన్న చిన్న సినిమాలలో ఆసక్తికర రోల్స్ లభిస్తూ ఉండడం తో ఆమె లుక్స్ తో పాటు నటన కి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. హీరోయిన్ మెటీరియల్ గా కూడా అనిపిస్తున్న ఈమె ఇలాంటి పాత్రలు చేసి చేసి నెమ్మదిగా ఒక పెద్ద హీరో పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేద్దాం అని ఆలోచిస్తోందట .

 

 ఏదేమైనా రశ్మీ - అనసూయ లు ఇద్దరూ తమకి పోటీ ఎవరూ రారు అనీ అందాల ఆరబోత లో తమదే అగ్ర స్థానం అనీ. బుల్లి తెర మీద హాట్ గా కనిపించడానికి ఎవ్వరూ సాహసించరు అని అనుకుంటున్న తరుణంలో నేనుంటా అంటూ ఈమె వచ్చేసింది. అనసూయ లాగా వయసు ఎక్కువ లేదు, రశ్మీ లాగా బరువు ఎక్కువ లేదు సో వీరిద్దరినీ తలదన్నేసి త్వరలో టాప్ హాట్ యాంకర్ అయిపోయే ఛాన్స్ ఉంది శ్రీముఖి కి లెట్స్ వెయిట్ అండ్ సీ.


మరింత సమాచారం తెలుసుకోండి: