ఒక్క సారి సినీ ప్రపంచంలోకి అడుగు పెడితే చాలు జీవితం ధన్యమైపోతుందని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఇందుకోసం స్టూడియోల వెంట పడిగాపులు కాస్తూ చాలా మంది ఔత్సాహిక కళాకారులు ప్రతిరోజూ దర్శనమిస్తుంటారు. అయితే కొంతమంది దళారులు ఇలాంటి వారిని చాలా ఈజీగా మోసం చేస్తూ సినిమాల్లో చాన్సులు ఇప్పిస్తామని తమకు సిని ఇండస్ట్రీలో ఉన్నవారు చాలా దగ్గర అని కొన్ని ఫోటోలు చూపిస్తూ బిల్డప్ ఇవ్వడంతో నిజమే అని పోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే సినిమాల్లో చాన్సు వచ్చిన తర్వాత వారి కెరీర్ ఏమాత్రం ముందుకు సాగని వారు పక్కదారుల్లో వెళ్లడం అంటే కొంతమంది సైడ్ యాక్టర్స్ హైటెక్ వ్యభిచారాలు చేస్తూ పట్టుబడ్డ వైనం చాలా చూశాం. ఆ మద్య సినియర్ నటి సుకన్య వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్ అయిన విషయం తెలిసిందే.  

            వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ హీరోయిన్లు..!
ఇలా కొంత మంది టీవి ఆర్టిస్టులు కూడా వ్యభిచారం చేస్తూ మీడియా దృష్టిలో పడ్డారు చాలా మంది ఉన్నారు. మొన్నటికిమొన్నే.. చెల్లెలు పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ తార సెక్స్ రాకెట్ గుట్టు రట్టవ్వగా.. తాజాగా మరో నటి బండారం బయటపడింది.  సినిమాల్లో చాన్సు రావడమే గొప్ప అనుకున్న సమయంలో 17 ఏళ్ళకే హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వరించిన ఈ అమ్మడికి ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. ఆ హీరోయిన్ ఇమేజ్ దృష్ట్యా పేరు రివీల్ చేయడం లేదు.  ఈ అమ్మడు నటించి మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో నిరాశ చెందే సమయంలో ఓ చిన్న దర్శకుడితో చేసిని సినిమా అద్భుత విజయం సాధించింది. అందులో హీరోయిన్ క్యారెక్టర్ హైలైట్ అవ్వడంతో ఈమెకి నటిగా మంచి మార్కులే పడ్డాయి. ఈ దెబ్బతో ఆమెకి వేరే భాషలో ఓ స్టార్ హీరోతో జతకట్టే ఛాన్స్ వరించింది.  

            వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ హీరోయిన్లు..!
ఇక దొరికిందే చాన్స్ అనుకొని ఏ సినిమాకైనా రెడీ అంటూ నటించింది. కానీ ఏ సినిమా కూడా ఈ అమ్మడికి బ్రేక్ ఇవ్వలేదు. దాంతో.. ఆమెకి ఆఫర్లు కరువైపోయాయి.  దీంతో దర్శకుల తలుపు తట్టడం ప్రారంభించింది. ఆడియో ఫంక్షన్లలో, ఇతర ప్రైవేట్ ఈవెంట్లలో తొడలు, క్లీవేజ్ కనిపించేలా చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని తిరిగింది. అంగప్రదర్శన చేస్తే.. కనీసం ఒక్కరైనా తనకి ఛాన్స్ ఇస్తారనే భావనతో ఆ మార్గంలో కొన్నాళ్ళు నడిచింది.  కానీ ఏం చేసినా ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకోకపోవడంతో..ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇక లాభం లేదనుకున్న ఈ హీరోయిన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మడు సెక్స్ రాకెట్‌లోకి దిగింది.
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ హీరోయిన్లు..!
బడాబాబుల కొడుకులను గాలం వేసి, వారిని సుఖపెట్టి లక్షల రూపాయలు కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ చిన్న హీరోయిన్ కోట్ల రూపాయల్ని వెనకేసుకుందని తెలుస్తోంది. కోట్లకు పడగలెత్తిన ఈ అమ్మడు. అయితే ఇండస్ట్రీ వర్గాలు మత్రం ఈ అమ్మడు చేస్తున్న నిర్వాకం ఎప్పటికైనా బయటకు వస్తుంది..వ్యభిచారం లీస్టులో మరో హీరోయిన్ చేరుతుందని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: