బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫోర్న్ చిత్రాల హాట్ బ్యూటీ సన్నిలియోన్ జిస్మ్ 2 చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే తన అందాలన్నీ ఆరబోసిని ఈ అమ్మడు తర్వాత వచ్చిన చిత్రాల్లో విపరీతమైన శృంగారాన్ని వొలకబోస్తూ కుర్రకారు మతులు పోగొట్టింది.  తెలుగు లో కూడా మంచు మనోజ్ సరసన కరెంట్ తీగ చిత్రంలో నటించింది.  ఈ అమ్మడు నటించిన మస్తీజాదే చిత్రం చూసి సెన్సార్ సభ్యులు షాక్ తిన్నారట..ఎన్ని కత్తిరింపులు వేసినా ఈ సినిమాలో చాలా అడల్ట్ సీన్లే ఉన్నాయని కొంత కాలం ఆపేశారు..మొత్తానికి ఎలాగో అలా ఈ చిత్రం రిలీజ్ కావడం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అంతే కాదు భారత దేశంలో నెటిజన్లు ఎక్కువ శాతం ఫాలో అయ్యేవారిలో సన్నీలియోన్ మొదటి స్థానం కొట్టేయడం కూడా విశేషం.


తాజాగ ఈ అమ్మడిపై కేసు నమోదు అయ్యింది.  సన్నిలియోన్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తుంది. అయితే హిందీ భాష నేర్చుకునేందుకు తెగ తంటాలు పడుతున్న ఈ అమ్మడు కాస్తో కూస్తో హిందీలో మాట్లాడుతుంది. దీంతో ఈమె పై అభిమానంతో ‘ప్రో కబడ్డీ లీగ్’కు ప్రాచుర్యం కల్పించేందుకు టోర్నీ నిర్వాహకులు జాతీయ గీతం ఆలపించేందుకు గానూ కెనడాకు చెందిన ఎన్నారై ‘పోర్న్ స్టార్’ సన్నీలియోన్ ను ఎంపిక చేయడం ఒక సంచలనం అయితే, దానిని ఆమె చిత్రంగా ఆలపించడంతో ఇప్పుుడు కొత్త చిక్కులు ఎదురయ్యాయి.  హిందీ భాషలో పూర్తి పట్టు రాని సన్నీతో  ప్రొకబడ్డీ నిర్వాహకులు ముంబైలో ప్రొ కబడ్డీ మ్యాచ్ ప్రారంభం సందర్భంగా సన్నీ లియోన్ తో జాతీయ గీతం పాడించారు.  

అసలే హిందీపై అవగాహన అంతంతమాత్రమే ఉన్న ఈ అమ్మడు  జాతీయ గీతం  ఆలాపనలో పొరపాట్లు దొర్లాయి. పదాలను పలకడంతో పాటు, రాగం ఆలపించడం వరకు సన్నీలియోన్ పొరపాట్లు చేశారని, తద్వారా జాతీయ గీతాన్ని అవమానించారని పేర్కొంటూ ఢిల్లీ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది.  ఇప్పటికే ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్న ఈ అమ్మడికి ఇప్పుడు ఏకంగా జాతీయ గీతం పడి మరో తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యింది. ముఖ్యంగా జాతీయ గీతం ఆలపించడాన్ని గర్వంగా భావిస్తున్నానని చెప్పిన సన్నీ లియోన్, జాతీయ గీతం ఆలపించే సమయంలో కంగారు పడిన మాట వాస్తవమేనని అంది. అయితే ఆ గీతం ఆలపించడం తన అదృష్టమని పేర్కొన్న సన్నీ, తన జీవితం ధన్యమైందని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: