తెలుగు బుల్లితెరపై మెరిసిన కామిడీ షోలో బాగా పాపులర్ అయ్యింది..జబర్ధస్త్ కామెడీ షో.  ఈ ఒక్క కామెడీ షో ద్వారా ఎంతో మంది ఔత్సాహిక కళాకారుల జివితాల్లో వెలుగు వచ్చింది. ముఖ్యంగా ఈ షో ద్వారా పరిచయం అయిన యాంకర్లు అనసూయ, రేష్మీ ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదట జబర్ధస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా పరిచయం అయిన అనసూయ అతి కొద్ద కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. దీనికి కారణం ఈ అమ్మడు వేసుకొనే డ్రెస్ మాట్లాడాడే మటాలే..ఎందుకంటే అప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఏ యాంకర్ వేసుకొని చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకు రావడం సెక్సీగా శారీ కట్టుకోవడం..మత్తు మత్తు మాటలతో కుర్రకారుని రెచ్చగొట్టడం అనసూయ స్పెషల్.

దీంతో ఈ అమ్మడు బుల్లితెరపై మంచి ఇమేజ్ సంపాదించుకోవడం తద్వారా ప్రైవేట్ కార్యక్రమాల్లో యాంకర్ గా.. ఇతర చానల్స్ లో యాంకర్ గా బిజీ బిజీగా మారిపోయింది. అంతే కాదు నాగార్జున సరసన సోగ్గాడేచిన్ని నాయన చిత్రంలో నటించే చాన్స్ కొట్టేయమే కాకుండా క్షణం చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇలా అనసూయ అటు బుల్లితెరపై ఇటు వెండి తెరపై జోరు కొనసాగిస్తున్న సమయంలో ఈ మద్య తన అందాలు మరింత కనిపించేలా డ్రెస్ వేసుకొని కొన్ని ఫోటో షూట్స్ అభిమానులకు షేర్ చేస్తుంది.

ఈ అమ్మడు రోజు రోజుకీ గ్లామర్ మరింత పెరిగిపోతుందా అనిఅనుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు. డిఫరెంట్ డ్రెస్సులతో మత్తెక్కించే చూపులతో కైపెక్కిస్తూ రచ్చ చేసింది.ఎట్ ప్రజెంట్ ఆయా పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వున్నట్లుండి ఈమె షూట్ వెనుక మతలబు ఏంటో? అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు ఆమె హార్డ్‌కోర్ ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: