తెలుగు ఇండస్ట్రీలోకి ఏం మాయ చేశావే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సమంత అతి తక్కువ కాలంలో తెలుగు లో అగ్ర హీరోల సరసన ఒకటి కాదు రెండు మూడు సార్ల జంటగా నటించి నెంబర్ వన్ హీరోయిన్ రేసులో దూసుకెళ్లింది. ఏ హీరో తో అయినా ఈ అమ్మడి కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ ఔట్ కావడంమే తన అదృష్టం అందుకే అతి తక్కువ కాలంలో నెంబవర్ హీరోయిన్ అయ్యింది.  సినిమాలో కి రాకముందు మోడలింగ్ చేసిన ఈ అమ్మడు వాస్తవానికి మళియాల భామ కానీ అక్కడ ఇండస్ట్రీలో తను ఏమాత్రం పేరు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలో కి రావడం ఇక్క ఒక్క సినిమాతో నే మంచి పేరు రావడం..ఆ తర్వాత తమిళంలో మంచి చాన్సులు రావడంతో అక్కడ కూడా జెండా పాతడం జరిగింది. ప్రస్తుతం సమంత జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తుంది.

ఈ సంవత్సరం ఈ అమ్మడు నటించిన చిత్రాలు అ..ఆ, సూర్య 24, బ్రహ్మోత్సవం లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే తన మొదటి సినిమా ఏం మాయ చేశావే హీరో అయిన  అక్కినేని నాగచైతన్య తో లవ్ లో పడటం ఈ ఇద్దరి పెళ్లికి పెద్దలు ఓకే చెప్పడం జరిగింది. గత నెల రోజుల నుంచి తమ లవ్ గురించి తమ పెళ్లి గురించి ట్విట్టర్ తో తెగ హడావిడి చేస్తున్న సమంతను అక్కినేని నాగార్జున మందలించడంతో ఇప్పుడు చైతూ, సమంతో బెల్జియం టూర్ కి వెళ్లారు. ఇక సమంత మొదటి నుంచి ఔట్ డోర్ కి వెళ్లిన ప్రతి సారీ తన డ్రెస్ విషయంలో చాలా కేర్ తీసుకునేది..చాలా సెక్సీ సెక్సీగా కనిపిస్తూ జనాలకు పిచ్చెక్కించేంది.

ఇప్పుడు కూడా అమ్మడు బయటకు వెళ్ళినప్పుడు అస్సలు తగ్గట్లేదు. తన సెక్సీ లుక్కుతో ఫారిన్ దేశాల్లో కూడా చంపేస్తోందీ . సమంత కూడా బెల్జియం దేశంలో జరిగిన టుమారోల్యాండ్ 2016 మ్యూజికల్ కాన్సర్టుకు వెళ్ళింది. అమ్మడు అక్కడ రకుల్ ప్రీత్.. రెజీనా.. రానా.. నాగ చైతన్య.. నితిన్.. రవితేజ.. లతో కలసి బాగానే ఎంజాయ్ చేసిందిలే. బులుగు రంగు డిజైనర్ డ్రస్సులో తన ఒంపుసొంపుల వయ్యారాలన్నీ ఆరబోస్తూ..తన అందాల ప్రదర్శనతో అక్కడ ఉన్నవారి మతులు పోగొట్టింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: