అందాల భామ శ్రియ తన క్యాట్ వ్యాక్ తో సందడి చేసింది. సోమవారం నాడు ‘ప్రపంచ కేన్సర్ దినోత్సవం’ సందర్భంగా ‘అపోలో కేన్సర్ హస్పటల్స్’ హైదరాబాద్ లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. కేన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కొంత మోడల్స్ వివిధ రకాల వేషధారణతో అలరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి శ్రియ ప్రత్యేక అతిధిగా హజరయ్యింది. వేదికపై క్యాట్ వ్యాక్ చేసి అక్కడ వారిని ఆకట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: