బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మద్య సీనియర్ హీరో, హీరోయిన్ల కూతుళ్లు చాలా హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. ఆ మద్య బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ మనవరాలు తన ఫ్రెండ్స్ తో హాట్ హాట్ గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఆ మద్య బాలీవుడ్ బాద్ షా కూతురు కూడా బికినీతో దర్శనమిచ్చింది. ఇలా ఇప్పుడు వస్తున్న వారసులు అప్పుడే హంగామా సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూజా బేడీ తనయ ఆలియా  తన హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది.

 సెలబ్రిటీల పిల్లల టీనేజ్ దాటకుండానే స్విమ్ సూట్ల పోజులతో వార్తల్లోకి వచ్చారు. పూజా బేడీ తనయ ఆలియా తన సోషల్ నెట్ వర్కింగ్ అకౌంట్ ద్వారా అనునిత్యం హాట్ హాట్ పిక్స్ ను పోస్టు చేస్తోంది. ఇంకా టీనేజీలోనే ఉన్న ఈ పాప...త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. అయితే ఇంకా సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వక ముందు సోషల్ మీడియాలో తన సెక్సీ సెక్సీ ఫోటోలతో తెగ హంగామా సృష్టిస్తుంది. ఇక పూజా బేడి విషయానికి వస్తే.. ఆ మద్య తెలుగు సినిమాల్లో కూడా నటించిన ఈమె జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'శక్తి' చిత్రంలో విలన్ గా నటించింది. ఆ మద్య కండో యాడ్ లో బోల్డ్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సంచలనం సృష్టించింది.

తాజాగా పూజా బేడీ తనయ ఆలియా హాట్ లుకింగ్ తో కుర్రకారు మతులు పోగొడుతుంది.టీనేజ్ దాటకుండానే స్విమ్ సూట్ల పోజులతో వార్తల్లోకి వచ్చారు. ప్రైవేట్ గా తీయించుకున్నవే అయినా.. ఈ ఫొటోలు పబ్లిక్ లోకి వచ్చేశాయి. తాజాగా పూజా బేడీ తనయ ఆలియా తన సోషల్ నెట్ వర్కింగ్ అకౌంట్ ద్వారా అనునిత్యం హాట్ హాట్ పిక్స్ ను పోస్టు చేస్తోంది.

Pooja Bedi's Daughter posts Vulgar and Controversial image on Instagram 'AGAIN'

మరింత సమాచారం తెలుసుకోండి: