తమిళ ఇండస్ట్రీకి చెందిన రెజీనా కసండ్ర తెలుగులో ఎస్ఎంఎస్ చిత్రం ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యింది. అయితే మొదట్లో ఈ అమ్మడు తెలుగులో చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ గ్లామర్ తరహా పాత్రలకు నో అని చెప్పేది..అయితే ఆ సమయంలో రకూల్ ప్రితి సింగ్, రాశీఖన్నాలు మంచి గ్లామర ప్రాధాన్యత ఇస్తూ సినిమాల్లో దూసుక వెళ్తున్న సమయంలో ఈ అమ్మడు రూటు మార్చింది. తమిళంలో పూర్తి తరహా గ్లామర రోల్స్ చేయడానికి ఓకే చెప్పేసింది. అంతే కాదు తెలుగులో కూడా గ్లామర్ తరహా పాత్రల్లోనే కనిపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.  సాయిధరమ్ తేజ్ తో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో వరుసగా చాన్సులు రావడం మొదలు పెట్టాయి.

అయితే ఇటు తెలుగు అటు తమిళంలో మంచి చాన్సులు అందిపుచ్చుకుంటున్న రెజీనా కన్ను బాలీవుడ్ పై పడింది. అయితే బాలీవుడ్ లో రాణించాలంటే మామూలుగా కనిపిస్తే పెద్దగా ఎవ్వరు పట్టించుకోరని అనుకుందో ఏమో కానీ ఓ కార్యక్రమంలో తన డ్రెస్ తో అందరి మతులు పోగొట్టింది.  ఆ మద్య బ్లూ డ్రెస్ తో ఫ్యాషన్ పేరిట ఇప్పటికే అందాలను బయట పెట్టేలా డ్రెసప్ అయి పరువు తీసుకున్న మరోసారి అదే పని చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.   తాజాగా ముంబై లో జరిగిన ఓ వేడుకకు హాజరై రెజీనా  ర్యాంప్ పై హొయలు పోతూ బ్లాక్ డ్రెస్ లో పిచ్చేక్కించింది.

 ఆ ఫ్యాషన్ షోలో వెనుక భాగం వైపు చాలా అశ్లీలంగా కనిపించేలా డ్రెస్ వేసుకోండవంపై పలువురు విమర్శిస్తున్నారు. తనకు ఇదేం పోయే కాలం అని హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలగాలని తహతహలాడుతోంది కానీ పాపం ఈ భామకు అంతగా కాలం కలిసి రావడం లేదు అందుకే ఇలా రెచ్చిపోతోంది .ఇక బాలీవుడ్ సినిమాలో చాన్స్ రావడంతో మైమరచిపోయి ఉంటుంది అందుకే ఇలా తన వంటిపై సరైన బట్టలు ఉన్నాయో లేవో కూడా చూసుకునే సోయి కూడాల లేకుండా పోయిందా అని చాలా మంది విమర్శిస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: