కొద్దిరోజుల క్రితం రాధికా ఆప్టే నటించిన పార్చెద్ సినిమాలోని ఓ న్యూడ్ వీడియో యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా హీరోయిన్స్ తమ ఇమేజ్ కు భంగం కలిగే ఎలాంటి లీకేజులు వచ్చినా గోల గోల చేస్తుంటారు. కాని రాధికా ఆప్టే న్యూడ్ వీడియో హాట్ టాపిక్ గా మారినా సరే ఆమె నోరు మెదపకపోవడంపై అనుమానాలు వచ్చాయి.


ఈ లీక్ విషయం ముందే రాధికాతో చర్చించారా లేక ఆమెను ఎలా నోరు తెరవకుండా చేశారా అన్నది అర్ధం కాలేదు. మాములుగా తన మీద ఏ చిన్న కామెంట్ వినిపించినా రెస్పాన్స్ ఇచ్చే అమ్మడు ఏకంగా తన కామసుత్ర వీడియో లీక్ అయిన ఎలాంటి ఊసు లేదంటే ఆమెను డబ్బుతో నోరు మూయించారంటూ కొన్ని మీడియా సర్కిల్స్ అనుకుంటున్నారు.


అయితే సినిమాలో నటించేప్పుడే ఈ సినిమా తాలూఖు ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా అంటి అంటనట్టుగా ఉండమని అప్పుడే ఇచ్చేదానికన్నా ఎక్కువ పారితోషికం ఇచ్చారని తెలుస్తుంది. తెలుగులో రెండు సినిమాలతో అది బాలయ్య బాబుతో నటించి ఆడియెన్స్ కు దగ్గరైన రాధికా ఆప్టే పార్చేద్ వీడియోలో బరితెగించేసిందని చెప్పాలి.


ఇక ఇక్కడ తన ఫ్యాన్స్ ఎలా నొచ్చుకుంటారో అని చిత్రయూనిట్ చేత ఆ సీన్స్ ఇక్కడ కాదు ఫారిన్ లాంగ్వెగెస్ లో మాత్రమే అని కొసమురుపు ఇచ్చారు. మరి ఇక్కడ అభిమానించే అభిమానుల కోసం కాకుండా అమ్మడి అందాలన్ని ఫారిన్ ఆడియెన్స్ కోసమే అనడం ఎంతవరకు కరెక్టో. అయినా రాధికా చేసిన ఆ సీన్ మన సెన్సార్ వాళ్లు కత్తేయకుండా ఉంచుతారా చెప్పండి.


సో మొత్తానికి తన మీద ఏ చిన్న రూమర్ వచ్చినా కస్సు బుస్సు మంటూ ఎగిరిగంతులేసే రాధికా ఆప్టే ఏకంగా తన హాట్ వీడియో లీక్ అయినా అది దర్శక నిర్మాతల తప్పిదం వల్ల ఇంకోటా అని తెలిసినా తెలియక ఏమి పట్టించుకోకుండా ఉండటం అందరిని ఆశ్చర్యంలో పడేసింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: