తెలుగులో ఇప్పటి వరకు బాలీవుడ్ భామలు చాలా మంది వచ్చారు..వెళ్లారు. కానీ చాలా వరకు తమ కెరీర్ కంటిన్యూ చేయలేకపోయారు. కానీ ఈ మద్య కాలంలో బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్ అదా శర్మ హీరోయిన్ గా , సైడ్ హీరోయిన్ గా వస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంది. ఆ మద్య వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్మం ఫర్ సేల్ సెకండ్ హీరోయిన్ గా నటించి ‘హార్ట్ ఎటాక్ ’, ‘క్షణం ’ చిత్రంలో హీరోయిన్ గా యాక్ట్ చేసి మంచి విజయం సాధించింది.  ఈ అమ్మడికి  ఫ్లాప్ ల కంటే హిట్ ల పర్సంటేజ్ బాగా ఎక్కువ. తెలుగులోనే కాదు హిందీలోనూ ఇతే ఫాలో అవుతుంది. పెద్ద సినిమాల్లో నటించకుండా చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి హిట్స్ సాధిస్తుంది.

దీంతో అవి హిట్ అయినా..ఫ్లాప్ అయినా ఈ అమ్మడికి వచ్చిన నష్టం లేదు..తన పేరుకి డ్యామేజ్ అవుతుందన్న భయం లేదు. అలాగని బీ గ్రేడ్ హీరోయిన్ స్థాయి కాదు..అదా శర్మ మిల్కీ బ్యూటీ గా ఉంటుంది. ఇప్పుడు తన అందాలకు బాగా పదును పెడుతూ ఫోటో షూట్స్ తో కుర్రకారుకి పిచ్చెక్కించే స్టిల్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Image result for adah sharma hot photoshoot
ఇప్పటికే ఎన్నో ఫోటో షూట్స్ తో ప్రత్యక్షమైన ఈ అమ్మడు తాజాగా ఫోటో లో హాట్ హాట్ గా కనిపిస్తుంది.  బాటమ్ గా జీన్స్ వేసినా.. టాప్ వేయడంలో తన ట్యాలెంట్ అంతా చూపించేసింది. మధ్యలో మెరిసిపోతున్న క్లీవేజ్ షోతో అందరి మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఆదా శర్మ చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. జగ్గా జాసూస్ లో రణబీర్ కపూర్ తోను.. కమాండో2 లో విద్యుత్ జమాల్ తోనూ నటించనుంది ఆదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: