సినిమాలకు హాట్ ఇమేజ్ తెచ్చిన ఫారిన్ బ్యూటీ ఎమీ జాక్సన్ ఇప్పుడు తన హాట్నెస్ ను మరింత పెంచినట్టు కనిపిస్తుంది. చేస్తున్న ప్రతి సినిమాలో అమ్మడు అదరగొట్టే అందాలతో ఆడియెన్స్ మతులు పోగొట్టడం కామనే మద్రాసి పట్టణం సినిమాతో మొదటి సినిమాలో నటించగా ఆ సినిమాతో తన అందంతో అందరిని ఆకట్టుకుంది.


ఇక ఆ క్రేజ్ తో వరుసగా సౌత్ సినిమాలతోనే కాదు బాలీవుడ్ హాట్ ఆఫర్లను దక్కించుకున్న ఎమీ జాక్సన్ అక్కడ ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక కాస్త ఇమేజ్ తగ్గింది అనుకున్న ప్రతి భామ చేసే పని ఫోటో షూట్ ప్రస్తుతం సినిమాల షెడ్యూల్స్ లేకపోవడంతో ఓ హాట్ ఫోటో షూట్ తో టాప్ లేపుతుంది ఎమీ. ఇంతకీ అమ్మడు ఏ రేంజ్ ఫోటో షూట్ ఇచ్చింది అంటే ఒంటి మీద నూలు పోగు లేకుండా వెనుక భాగం చూపిస్తూ రెచ్చిపోయింది.


నడుము దాకా బ్లాంకెట్ కప్పుకున్న ఎమీ వెనుక భాగం కనిపిస్తూ న్యూడ్ గా అదరగొట్టింది. ఇక ఆ పిక్ చూసిన వారెవరైనా నోరు వెళ్లబెట్టక తప్పదు. తన ఇన్స్ ట్రాగ్రాంలో షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. బాలీవుడ్ భామలందరు ఈ న్యూడ్ పిక్ తో షాక్ అవుతున్నారు.


ఓ విధంగా ఎమీ ఎంట్రీ ఇచ్చాక బీ టౌన్ బ్యూటీలో షివరింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇక ఎమీతో సినిమా అంటే అడ్డు అదుపులేని అందాల ప్రదర్శన ఉన్నట్టే అటు అందం అభినయంతో పాటు సినిమాకు ప్లస్ అయ్యే స్పెషల్ హాట్ సీన్స్ తో ఎమీ కెరియర్ సూపర్ జోష్ గా నడుస్తుంది. మరి ఈ హాట్ పిక్ తో తన అభిమానులను అలరిస్తున్న ఈ అమ్మడు ఏం చెప్పదలచుకుందో కాని ఇది చూసి శృంగారం ప్రియులు మాత్రం వారెవా అనేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: