సెలెబ్రిటీ లు అంటే తెలీని వాళ్ళు ఎవరు చెప్పండి ? వారి సినిమాల డైరెక్టర్ ల దగ్గర నుంచీ వారి జీవితం లో జరిగే పర్సనల్ వ్యవహారాలు - విడాకులు , పెళ్లి, ఎఫైర్ లు , ప్రేమ , పిల్లలు , కెరీర్ ఇలా అన్నింటి మీదా సామాన్య జనాలు ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ ని అంతగా ఆసక్తిగా చూసే జనం వారి పిల్లలని వారు కెరీర్ నీ కూడా చూడక వదులుతారా ? సెలెబ్రిటీ పిల్లలకి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంటోంది. మీడియా వారు కనిపించడం ఆలస్యం చకచకా ఫోటోలు తీసేస్తోంది. ఐశ్వర్యారాయ్ మీద పడి ఫోటోలు తీసే మీడియా ఇప్పుడు ఆమె కూతురు మీద దృష్టి ఎక్కువ పెట్టింది. స్టేజీ మీద ఐశ్వర్య ఉన్నా కూడా ఆ అట్రాక్షన్ మొత్తం అతి చిన్న వయసులో ఆమె కూతురు కొట్టేస్తోంది అతనే సెలెబ్రిటీ పిల్లల గురించి జనాల్లో, మీడియా లో ఉన్న క్రేజ్ అర్ధం చేస్కోవచ్చు. ఐశ్వర్య కూతురు చిన్నదే కానీ కొందరు సెలెబ్రిటీలు ఉన్నారు వారి కూతుళ్ళు అందగత్తెలు గా సినిమా పరిశ్రమ ని ఎలేస్తున్నారు .. వారి సంగతి చూద్దాం రండి. 

శ్రద్ధా కపూర్ : మూడంటే మూడే సినిమాల్లో నటించినా ఆమె కి విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఒచ్చేసింది. శక్తి కపూర్ కి ఈమె కూతురు అని సౌత్ వారికి ఎక్కువగా తెలీదు. బాలీవుడ్ లో నటించిన మొదటి చిత్రం ఆషికీ తోనే ఘనమైన హిట్ కొట్టేసిన ఆమె ఎవ్వరినైనా అట్రాక్ట్ చెయ్యగల అందగత్తె. ప్రస్తుత హిందీ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఆమె 

అలియా భట్ : మహేష్ భట్ కూతురు సినిమాల్లోకి ఒస్తోంది అంటే ఎవరో అనుకునారు అందరూ కానీ ఫస్ట్ సినిమా తో క్యూట్ గా ఆకట్టుకుంది ఈ సుందరి. బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే అందాల విందు చేసింది ఆలియా. స్టూడెంట్ ఆఫ్ దీ ఇయర్ సినిమా లో ఈ భామ యాక్షన్ , అందాలకి కుర్రకారు మైండ్ బ్లాక్ అయ్యింది అంటే నిజం. ఆ తరవాత సినిమాల్లో తనదైన శైలి ని ఏర్పరుచుకుని రెచ్చిపోతోంది. మొన్నామధ్య శాందార్ అనే సినిమాలో బికినీ కూడా వేసుకుని రెచ్చిపోయింది ఆలియా. 

దిశానీ చక్రవర్తి : మిథున్ చక్రవర్తి కూతురుగా వచ్చిన ఈమె కూడా హిందీ లో టాప్ ప్లేస్ కోసం కష్టపడుతోంది. మిథున్ కి ఈమె సొంత కూతురు కాకపోయినా గారాల పట్టి లాగా అంతకంటే ఎక్కువగా చూస్కుంటాడు అతను. అప్పట్లో మిథున్ చక్రవర్తి ని ఎంతగా హ్యాండ్సం హీరో అనేవారో ఇప్పుడు ఈమెని కూడా అంత అందగత్తే అంటున్నారు జనం.

సోనమ్ కపూర్: బాలీవుడ్ సెలబ్రిటీల కూతుళ్లో ఈ తరంలో సీనియర్ ఈమె. అనిల్ కపూర్ మాదిరిగానే ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. 

కృష్ణా ష్రాఫ్ : జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణా ష్రాఫ్ సోషల్ మీడియా లో ఒకే ఒక్క ఫోటో పెట్టి సంచలనం రేపింది. టాప్ లెస్ ఫోటో పెట్టి రాత్రికి రాత్రి ఫాన్స్ ని సంపాదించుకుంది. సినిమాల్లో అంగాంగ ఎక్స్ పోజింగ్ కి తాను ఖచ్చితంగా సిద్ధం అనే వార్త బయటకి పంపింది ఆమె. 

నవ్య నవేలీ నంద : అమితాబ్ మనవరాలు ఈమె , అమితాబ్ కుమార్తె శ్వేత బచ్చన్ నందకు కుమార్తె. ఇంతవరకూ ఆమె ఇంకా తన సంచలనాలు రేపలేదు. ఆమె కళ్ళు మాత్రం చాలా అందంగా ఉంటాయి. త్వరలో సంచలనమైన సినిమాలు చెయ్యబోతోంది అంటున్నారు చూడాలి. 

జాహ్నవి కపూర్ : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు గా ఆమె అందరికీ సుపరిచితం. త్వరలో ఆమెని హీరోయిన్ చెయ్యడం కోసం శ్రీదేవి చాలా లెక్కలు వేస్తోంది. ఇప్పటికే ఈమెకోసం నిర్మాతలు భారీ స్క్రిప్ట్ లు పట్టుకుని శ్రీదేవి ఇంటి ముందర పడిగాపులు కాస్తున్నారు. ఈమధ్యన ఒక ముద్దు సీన్ లో దొరికిన జాహ్నవి ఎవరో బాయ్ ఫ్రెండ్ ని మైంటైన్ చేస్తోంది అని టాక్ నడుస్తోంది. త్వరలో సినిమాల్లో కనపడి తన తల్లి రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది అని ఆశిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: