తెలుగు, తమిళ ఇండస్డ్రీలో ప్రేమ వివాహాలు చేసుకొని అన్యోన్యంగా కాపురం జంట సూర్య,జ్యోతిక.   వీరిద్దరు కలిసి రెండు మూడు చిత్రాల్లో నటించిన తర్వాత ప్రేమించుకొని 2006 పెద్దలను ఒప్పించి సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు.  ఇక వివాహం అనంతరం సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన జ్యోతిక కుటుంబానికి అంకితం అయ్యింది. అప్పుడప్పుడు వీరిద్దరూ యాడ్స్ లో మాత్రమే నటిస్తున్నారు.  సూర్య దంపతులకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు కాస్త పెద్దవాళ్ళు కావడంతో ఇంటి పనుల నుండి కొద్ది సమయం దొరకడంతో సినిమాలపై ఫోకస్ చేస్తుంది.  
Image result for surya hero family
అంతే కాదు సమయం చిక్కినప్పుడల్లా భర్తతో కలిసి షూటింగ్స్ కి కూడా వెళ్తుంది. అంతే కాదు ఈ మద్య  బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటోంది. జ్యోతికకు డ్రైవింగ్ నేర్చుకోవాలని కోరిక కలగడంతో వెంటనే బుల్లెట్ నేర్పే పనిలో సూర్య నిమగ్నం అయ్యాడు. ఇక రోడ్డుపై భార్య జ్యోతిక కు బైక్ డ్రైవింగ్ నేర్పుతూ రోడ్డు మీద హల్చల్ చేసాడు.
Image result for surya hero family
జ్యోతిక కు డ్రైవింగ్ నేర్పుతున్న స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఏది ఏమైనా తమిళ ఇండస్ట్రీలో అన్యోన్య దాంపత్యానికి నిర్వచనంగా సూర్య దంపతులు మంచి పేరు తెచ్చకుంటున్నారు.

Image result for surya hero family


మరింత సమాచారం తెలుసుకోండి: