మిర్చి చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన కొరటాల శివ ఆ చిత్రం మంచి విజయం సాధించింది..ఆ తర్వాత మహేష్ బాబుతో  ‘శ్రీమంతుడు’ చిత్రంతో మరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తాజాగా జనతా గ్యారేజ్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని దర్శకుడిగా హ్యాట్రిక్ సాధించాడు. ఈ చిత్రం రిలీజ్ రోజున యావరేజ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత రోజు నుంచి పాజిటీవ్ టాక్ తో కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది.

Image result for janatha garage

ఎన్టీఆర్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించడం తో పాటు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ తెరకేక్కడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.  తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో ‘గ్యారేజ్’  రూ.20.81 మూడో స్థానం కైవసం చేసుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ తర్వాత రూ.32 కోట్లకుపైగా కలెక్షన్లతో రెండో స్థానంలో నిలిచింది.

Image result for janatha garage photos

ఎన్టీఆర్ , మోహన్ లాల్ నటించిన జనతా గ్యారేజ్ మొత్తం పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 73 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి ఎన్టీఆర్ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది .  ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. మోహన్‌లాల్ ప్రత్యేక పాత్ర పోషించగా.. ఉన్నిముకుందన్, సచిన్ ఖేడ్‌కర్ విలన్లుగా నటించారు. 

Image result for janatha garage photos

జనతా గ్యారేజ్ ఏరియా వైజ్ కలెక్షన్లు :

నైజాం : 16.72 కోట్లు

సీడెడ్ : 10.2 కోట్లు

ఉత్తరాంధ్ర : 6.47 కోట్లు

ఈస్ట్ : 4.36 కోట్లు

వెస్ట్ : 3.75 కోట్లు

కృష్ణా : 4.05 కోట్లు

గుంటూరు : 5.32 కోట్లు

నెల్లూరు : 2.0 కోట్లు

మొత్తం ఏపీ + తెలంగాణ : రూ.52.87 కోట్లు (షేర్)

వరల్డ్ వైడ్ గా : రూ.73 కోట్లకు పైగానే

ఎన్టీఆర్ , మోహన్ లాల్ నటించిన జనతా గ్యారేజ్ మొత్తం పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి ఎన్టీఆర్ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది .  ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. మోహన్‌లాల్ ప్రత్యేక పాత్ర పోషించగా.. ఉన్నిముకుందన్, సచిన్ ఖేడ్‌కర్ విలన్లుగా నటించారు. 

ప్రపంచ వ్యాప్తంగా జనతా గ్యారేజ్ కలెక్షన్లు :

మరింత సమాచారం తెలుసుకోండి: