బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మద్య అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు.  వాస్తవానికి ఒకప్పుడు అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు అంటే అప్పట్లో హీరోయిన్లు కూడా నటించడానికి వెనుకా ముందు ఆలోచించే వారు. కానీ గత పది సంవత్సరాల నుంచి బాలీవుడ్ ల్ హాలీవుల్ తరహాలో వ్యంగ్య చిత్రాలు శృంగార భరిత చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి. ఇక లిప్ లాక్, బాత్ రూమ్ సీన్లు బాగా వస్తున్నాయి.  వీటిలో నటించడానికి బి గ్రేడ్ హీరోయిన్లు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డబ్బుకి డబ్బు పాపులారిటీకి పాపులారిటీ అన్న చందంగా ఉంది వారి వ్యవహారం.  అయితే తెలుగులో చాలా బాలకృష్ణ సరసన లెజెండ్ చిత్రంలో ఎంతో సాంప్రదాయంగా కనిపించి రాధికా ఆప్టే తర్వాత లయన్ చిత్రంలో కూడా నటించింది.
Image result for parched movie hot stills
అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో హీరోల హవానే కొనసాగుతుందని హీరోయిన్స్ ని తొక్కేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రంలో బోల్డ్ గా నటించి మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. రీసెంట్ గా కబాలి చిత్రంలో  రజినీకాంత్ సరసన నటించిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.  గత కొన్ని రోజులుగా పర్చేద్ చిత్రానికి సంబంధించి కొన్ని హాట్ సీన్లు వైరల్ అయిన విషయం తెలిసిందే..దీనిపై ఈ అమ్మడు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.
Image result for parched movie hot stills
ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఈ మూవీని ఇండియాలో విడుదల చేయమని, ఒకవేళ చేసినా హాట్ సన్నివేశాల్ని పూర్తిగా తొలగిస్తామని మేకర్స్ మాట ఇచ్చారట. ఈ నేపథ్యంలో కొన్ని హాట్ సీన్లలో నటించాల్సి వచ్చిందని అనధికారికంగా ఆ సినిమాలోని హాట్ సన్నివేశాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టడంతో మూవీ మేకర్స్ పై సీరియస్ అయ్యింది రాధికా ఆప్టే. వాస్తవానికి ఇంటర్నెట్ లో లీకైనవి కేవలం నాలుగు నిమిషాలేనని, కానీ చిత్రంలో 20 నిమిషాలపాటు వున్నాయట. అయితే వాటిని సీడిలుగా చేసి కోల్‌కత్తా వీధుల్లో రాధికా ఆప్టే బూతు చిత్రాలు అని తెగ అమ్మెస్తున్నారట.  
Image result for parched movie hot stills
ఈ విషయం కాస్త రాధిక ఆప్టే కి తెలియడంతో మేకర్స్‌పై గరం గరం అయ్యిందట.   అంతే కాదు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోందట ఈ అమ్మడు. నటుడు అజయ్‌దేవ్‌గన్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 18 అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: