సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పేరు వచ్చిందంటే కొంతమంది తమ కెరీర్ గురించి మంచి ప్లానింగ్ చేస్తుంటారు. కొంత మంది హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇలాంటి లీస్టులోకి వస్తుంది హీరోయిన్ రాధికా ఆప్టే. మొదట బాలీవుడ్ లో నటించిన ఈ అమ్మడు తెలుగులో బాలకృష్ణ సరసన నటించిన ‘లెజెండ్’ సూపర్ హిట్ అయ్యింది. తర్వాత మరోసారి బాలకృష్ణ సరసన ‘లయన్’ చిత్రంలో నటించింది. ఇక రీసెంట్ గా రజినీకాంత్ సరసన ‘కబాలి’ చిత్రంలో కూడా నటించింది. ఓ వైపు సాంప్రదాయంగా నటిస్తూనే..బాలీవుడ్ మాత్రం అడల్ట్ కాంటెంట్ చిత్రాల్లో నటిస్తూ హంగామా చేస్తుంది.
Image result for parched movie hot stills
తాజాగా ఈ అమ్మడు నటించిన  ''పర్చేడ్ '' ఎన్నో వివాదాలకు తెరలేపింది.  గత కొన్ని రోజులుగా పర్చేద్ చిత్రానికి సంబంధించి కొన్ని హాట్ సీన్లు వైరల్ అయిన విషయం తెలిసిందే..దీనిపై ఈ అమ్మడు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఈ మూవీని ఇండియాలో విడుదల చేయమని, ఒకవేళ చేసినా హాట్ సన్నివేశాల్ని పూర్తిగా తొలగిస్తామని మేకర్స్ మాట ఇచ్చారట. ఈ నేపథ్యంలో కొన్ని హాట్ సీన్లలో నటించాల్సి వచ్చిందని అనధికారికంగా ఆ సినిమాలోని హాట్ సన్నివేశాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టడంతో మూవీ మేకర్స్ పై సీరియస్ అయ్యింది రాధికా ఆప్టే.
Image result for parched movie hot stills
నేను నగ్నంగా నటించానంటే ఆ పాత్ర డిమాండ్ మేరకు నటించాను తప్ప అది నేను కాదు ,అయినా నగ్నంగా నటిస్తే తప్పేంటి ? అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది రాధికా ఆప్టే. ఈ చిత్రం ఈనెల 23న రిలీజ్ కి సిద్దమైంది . అయితే సహనటుడు తో రాధికా ఆప్టే నగ్నంగా నటించడమే కాకుండా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది ఆ సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ కావడమే కాదు వాటిని సీడిలుగా చేసి కోల్‌కత్తా వీధుల్లో రాధికా ఆప్టే బూతు చిత్రాలు అని తెగ అమ్మెస్తున్నారట.  
Image result for parched movie hot stills
ఆ విషయం పెద్ద దుమారం లేపడంతో నిర్మాత అజయ్ దేవ్ గన్ పై కోపంగా ఉంది రాధికా ఆప్టే . అయితే ఎంతగా ప్రయత్నాలు చేసిన ఆ సీన్స్ బయటకి వచ్చాయి కాబట్టి పాత్ర డిమాండ్ మేరకే అలా నటించానని అలా నటించడం తప్పు కాదని అంటోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: