సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రతి విషయం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఇప్పటికే కోలీవుడ్ భామ వసుందర కశ్యప్ హాట్ సీన్లు, తన బాయ్ ఫ్రెండ్ తో గడిపిన ఫోటోలు లీక్ కావడంతో ఈ అమ్మడు లబో దిబో అంటుంది. తాజాగా మరో కన్నడ భామ బెడ్ రూమ్ లో శృంగారానికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ సోషల్ నెట్ వర్క్ లో ప్రత్యక్షం కావడంతో టెన్షన్ కి గురైంది. ఆ హీరోయిన్  ఆమె బెడ్ రూమ్ లో శృంగారం లో పాల్గొంది ఎవరితోనో కాదు ఆమె భర్త తోనే . అయితే ఈ విషయం తెలియని కర్ణాటక లోని కొన్ని చానళ్ళు హీరోయిన్ రాసలీలలు అంటూ ప్రచారం చేసాయి.
Image result for sonu gowda
అయితే సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం కామన్ అయ్యింది. ఇక  అమ్మడు సాగించిన రాసలీల గురించి ఏకంగా  టివి  పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ఈ కన్నడ బ్యూటీ లాభం లేదని భావించిన ఆ హీరోయిన్ మీడియా ముందుకు వచ్చి నేను నా భర్త తో సన్నిహితంగా ఉన్న సమయంలో ఎవరో కావాలనే ఈ ఫోటో లని తీసి ఇలా రచ్చ చేశారని వాపోతుంది.
Image result for sonu gowda
ఇక ఈ కన్నడ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా..? సోనూ గౌడ ( శృతి రామకృష్ణన్ ).  ఇప్పుడిప్పుడే మంచి ఫామ్ లోకి వస్తున్న ఈ  హీరోయిన్ సోనూ గౌడ మనోజ్ గౌడ ని పెళ్లి చేసుకుంది. అయితే రహస్యంగా నాలుగు గోడల మద్య జరిపే శృంగారం  ఎవరో ఫోటోలు తీసి నెట్ లో పెట్టారు అది ఇప్పుడు కర్ణాటకలో సంచలనం రేపుతోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: