బాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సంచలనాలకు కేంద్రంగా నిలిచిన హాట్ బ్యూటీ పూనమ్ పాండే మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  తన ఉనికి కోల్పోయినప్పుడల్లా తన హాట్ హాట్ అందాలకు సంబంధించి సెల్ఫీ ఫోటోలు తీసుకొని సోషల్ నెట్ వర్క్ లో అప్ లోడ్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది. చీటికి మాటికి అందాలను ఆరబోస్తూ వంటి పై ఉన్న వలువలను విలువల్లేకుండా వదిలేస్తూ కుర్రకారు ని మజా చేస్తోంది పూనమ్ పాండె.  తాజాగా ఈ భామ ''వీకెండ్ బాత్ '' అనే ఎరోటిక్ మూవీ లో నటిస్తోంది.
Image result for poonam panedy bat tab
అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారుకి పిచ్చెక్కించే ఈ అమ్మడు ఎక్కువ శాతం తన ఫోటో షూట్స్ తోనే బాగా పాపులర్ అయ్యింది.   అసలే హాట్ భామ అయిన పూనం ఎరోటిక్ సినిమాలో నటిస్తే ఇంకా చెప్పగలమా ఆ శృంగార సన్నివేశాల గురించి. ఆ మద్య యోగా డే సందర్భంగా విచిత్ర విన్యాసాలు చేస్తూ జనాలకు దిమ్మతిరిగేలా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

 ''వీకెండ్ బాత్ ''ఈ సినిమా ప్రమోషన్ కోసం మరో వినూత్న ప్రయోగం చేస్తోంది పూనం పాండే . బాత్ టబ్ లో షూటింగ్ అంటూ  సెక్సీ గా ఉన్న కొన్ని ఫోటోలను ట్వీట్ చేసింది పూనం పాండే . ఇంకేముంది ఇవి కాస్త వైరల్ కావడం కుర్రకారు గుండెల్లో మరోసారి గుబులు రేపడం జరిగింది. ఇక వీకెండ్ బాత్ రిలీజ్ అయితే మరెంత సంచలనం అవుతుందో చూడాలి 


మరింత సమాచారం తెలుసుకోండి: