భారత దేశంలో చాలా మంది మోడల్స్ ఉన్నారు అందులో కొద్ది మంది మాత్రమే ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక సెక్సీగా మోడలింగ్ చేస్తూనే కొన్ని సినిమాల్లో నటించే నటీమణులు తమ అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పొగట్టిన వారు ఉన్నారు. అందు లో పూనం పాండే, రాఖీ సావంత్, సోఫియా హయత్, సన్నీలియోన్ లాంటి భామలు ఎప్పటికప్పుడు తమ అందాల ఆరబోతతో ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నారు. ఇక సోఫియా హయత్ విషయానికి వస్తే.. బ్రిటీష్ మోడల్ అయినా  సోఫియా బిగ్ బాస్ 7 తో బాగా గుర్తింపు పొందింది. అంతే కాదు అందులో ఆర్మాన్ కోహ్లీతో గొడవపెట్టుకుని షో మధ్యలోనే వెళ్లిపోయింది.
Image result for సోఫియా హయత్
అనంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైంది. 2012లో మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు..అతనికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్ లో పోస్టు చేసి సంచలనం సృష్టించింది. ఆ మద్య సోఫియా నన్ గా మారుతున్నట్లు తన ఇన్ స్టాన్ గ్రామ్ ద్వారా తెలియచేసింది. తనను మదర్ అంటూ సంభోదించాలని మెసేజ్ పెట్టింది. 'మేకప్ లేకుండా మనం ఎంత అందంగా ఉండగలం..జుట్టుకు రంగేయకుండా..ఫ్యాషన్ ని ఫాలో అవ్వకుండా మనం ఉండగలం..నన్ను క్షమించండి..నేను మారుతున్నా' అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టింది.  
Image result for సోఫియా హయత్
తాజాగా మరోసారి రెచ్చిపోయింది..బట్టలు విప్పేసి ఉండీ లేనట్లు గా ఉండే ఓ క్లాత్ ని అలా చుట్టుకొని యోగా చేస్తోంది. అంతే కాదు తాను యోగ గురు రాందేవ్ బాబా కన్నా చాలా నయం అని ఆయన గోచీ మాత్రమే చుట్టుకుని బహిరంగంగా యోగా చేస్తున్నాడని సటైర్లు వేస్తుంది.  ముందుగా మీ మనసు పొరల్లో ఉన్న మలినాన్ని తీసేయండి ,అప్పుడు ఆలోచించండి అంటుంది.
Image result for సోఫియా హయత్
మీ మనసు శుబ్రంగా ఉంటే మా మహిళల మనసులు ప్రశాంతంగా ఉంటాయని మేము చేసే పనులు నిర్మలంగా కనిపిస్తాయని అంటోంది. ఆ మద్య ఏదో నీతులు చెప్పిన ఈ హాట్ బ్యూటీ మరోసారి తన రంగు బయట పెట్టుకోవడం సెమీ న్యూడ్ గా కనిపించడంతో కుర్రకారు షాక్ కి గురయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: