బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ మద్య హాలీవుడ్ లో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. క్వాంటికో సీరియల్ లో ఈ బ్యూటీ హాట్ హాట్ గా కనిపిస్తూ ఆ మద్య పెను సంచలనాలకు నాంది పలికింది. బాలీవుడ్ నుంచి చాలా తక్కువ మంది మాత్రమే హాలీవుడ్ లో కనిపిస్తారు..కానీ ప్రియాంక చోప్రా మాత్రం ఏకంగా ఓ సీరియల్ లో నటిస్తూ మరో సినిమా...