ఏ సాహిత్య పఠనంలోనైనా, దృశ్య కావ్యంలోనైనా నవరసాల్లో రసరాజు శృంగారమే. దాన్ని చూపించే తీరే "డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్" ఇక మన ప్రియాంక చోప్రా అందాలు మైకములో కట్టిపడేయటానికి అవధులుండవు. "పిగ్గీ చాప్స్" అనేది అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రియాంకా చోప్రా. ఇప్పుడు హాలీవుడ్ దిశగా పరుగులు తీస్తుంది. 'క్వాంటికో' తో టెలివిజన్ సిరీస్ హాలీవుడ్ ను తనవైపు త్రిప్పుకొని వారి దృష్టిని మరుల్చొకోనివ్వనంతగా ఆకర్షించిన ప్రియాంకా చోప్రా, వారినుంచి వరుస ఆఫర్లు దక్కించుకుంటోందని వారతలొస్తున్నాయి.