తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటులుగా పేరు పొందిన అక్కినేని నాగేశ్వరరావు విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు. చలన చిత్రసీమ ఉన్నంత కాలం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు చిరస్థాయిగా నిలిచిపోయేలా ముద్రవేశారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున ‘విక్రమ్’ చిత్రంతో...