సినిమా ఇండస్ట్రీలో కొంత మందికి కలిసి వచ్చినంత అదృష్టం మరెవరికీ కలిసిరాదు. ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న తగిన గుర్తింపులేని నటులు ఉన్నారంటే నమ్మగలరా..! ఇప్పుడు ఈ విషయాన్ని నమ్మాల్సి వస్తుంది. తమిళ,తెలుగు,మళియాల, కన్నడ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఈ హీరోలకు దేశ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు వచ్చాయి..