తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయన తనయుడు అక్కినేని నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు లవ్ , రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నాగేశ్వరరావు బాటలోనే నాగ్ కూడా నడిచారు. మజ్ను, గీతాంజలి లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఇండస్ట్రీలో నాగార్జున తనయులు కూడా హీరోలు గా