తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు పెద్ద హీరోలు సైతం విలన్లు గా వచ్చిన వారు. మెగాస్టార్ చిరంజీవి మొదట్లో విలన్ గా కొన్ని సినిమాల్లో నటించి హీరోగా మారారు. ఇక మోహన్ బాబు, కృష్ణం రాజు, శ్రీకాంత్,గోపిచంద్ ఇలా చాలా మంది హీరోలు మొదట్లో విలన్లుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోలుగా మారారు. ఇప్పుడు ట్రెండ్ మల్లీ మారింది..