తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడుగా పేరు తెచ్చుకున్న రాజమౌళి గత సంవత్సరం ‘బాహుబలి’ చిత్రంతో బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టారు. ఇప్పటి వరకు ఎన్నో జానపద చిత్రాలు తెరపై కనిపించాయి కానీ బాహుబలి రేంజ్ లో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. అంతే కాదు ఈ చిత్రం కోసం జక్కన్న రెండు సంవత్సరాలు కంటిమీద కునుకు లేకుండా