తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద హీరోలు చాలా బిజీ బిజీగా ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, మహేష్,ప్రభాస్ లాంటి హీరోల సినిమా షూటింగ్స్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇందులో కొన్ని సినిమాలు సంక్రాంతి బరిలో ఉండగా మరికొన్ని ఏప్రిల్ లో విడుదలు అవ్వడానికి సిద్దంగా ఉన్నాయి. ఇక సంక్రాంతి బరిలో పెద్ద హీరోలు..