ఈ మద్య బాలీవుడ్ లో హాలీవుడ్ రేంజ్ లో అడల్ట్ కాంటెంట్ చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి చిత్రాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడి నిర్మాతలు. భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలతో పోటీగా నడుస్తున్న అడల్ట్ కాంటెంట్ చిత్రాల్లో హీరోయిన్ల బెడద కూడా ఎక్కువగా ఉండదు. బి గ్రెడ్ హీరోయిన్లు ఇలాంటి ..