సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందాలు చూపించడానికి ఫిలిమ్ ఫేర్ అవార్డు ఫంక్షన్లు చాలా బాగా పనికి వస్తాయి. ఈ టైమ్ లోనే పోటా పోటీగా హీరోయిన్లు, సైడ్ యాక్టర్ తమ అందాల ప్రదర్శన చేస్తుంటారు. స్కీన్ షో చేసే విధంగా డ్రెస్సులు వేసుకొని కుర్రకారు మతులు పొగొడుతుంటారు. తెలుగు లో నందమూరి బాలకృష్ణ తో లెజెండ్ , డిక్టేటర్ చిత్రాల్లో నటించి