తెలుగు ఇండస్ట్రీలో చిన్న డ్యాన్స్ మాస్టర్ గా అడుగు పెట్టి పెద్ద పెద్ద హీరోలకు కొరియోగ్రఫీ చేయడమే కాకుండా హీరోగా తన సత్తా చాటాడు..అంతే కాకుండా దర్శకుడిగా మారి మంచి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు..ఇంతకీ ఎవరా హీరో, దర్శకులు అనుకుంటున్నారా..