తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ హిట్ కొట్టేసిన చిత్రం ‘బాహుబలి’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఏంటో చూపించిన ఫ్యూజువల్ వండర్ చిత్రం బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి దాదాపు రెండు సంవత్సరాలుగా కష్టపడి తెరకెక్కించిన చిత్రం అనుకున్న స్థాయికంటే పది రెట్లు ఎక్కువే ఫలితం సాధించింది. అంతే కాదు ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ చిత్రం ...