ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సినిమాల హవా కొనసాగుతుంది. గత కొంత కాలంగా చిన్ని సినిమాల మద్య ఒకటీ రెండు పెద్ద సినిమాలు రావడం వాటికి ఏమాత్రం పోటీ లేకపోవడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది..ప్రస్తుతం పెద్ద సినిమాల హవా కొనసాగుతుంది. గత సంవత్సరం నుంచి పెద్ద బ్యానర్, పెద్ద హీరోల తో థియేటర్లలో సందడి