ఇప్పటి వరకు బుల్లితెర ఎన్నికల విషయం గురించి మనకు పెద్దగా తెలియదు. దీనికి కారణం అక్కడ ఎలాంటి పోటీ వాతారవణం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం ఓ సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్ద మనిషి బుల్లి తెర ఎన్నికల విషయంలో జోక్యం చేసుకున్నారు. అంతే కాదు తనకు ఉన్న పలుకు బడి, ఆదిపత్యంలో గత కొంత