తెలుగు బుల్లితెరపై గత కొంత కాలంగా లేడీ యాంకర్ల హవా కొనసాగుతుంది. అప్పుడప్పుడు మగవారు యాంకర్లుగా చేస్తూ వస్తున్నారు. కానీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి లేడీ యాంకర్లకన్నా ఎక్కువ పాపులారిటీ సంపాదించిన యాంకర్ ప్రదీప్. పంచ్ డైలాగ్స్ తో చలాకీగా మాట్లాడుతూ..అందరి మనసు దోచుకున్న ప్రదీప్ ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ ప్రోగ్రామ్ తో ...