‘ప్రేమమ్’ సూపర్ సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్న నాగార్జున నిన్న జరిగిన ‘ప్రేమమ్’ సక్సస్ మీట్ లో చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరిచాయి. ‘ప్రేమమ్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత ఆ సినిమా విడుదలకు ముందు అందరికంటే ముందు