తెలుగు ఇండస్ట్రీలోకి సూపర్ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ అనుష్క. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన చాన్స్ రావడం ఈ అమ్మడికి బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో నటిస్తూ..విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. అంతే కాదు అనుష్కలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని ప్రయోగం ఈ అమ్మడు